UDISE లో New student release request చెయ్యడం ఎలా...
ఇతర పాఠశాలల నుండి మీ స్కూల్లో చేరిన విద్యార్థులను UDISE పోర్టల్ ద్వారా ఎలా బదిలీ చేసుకోవాలో ఈ పోస్ట్ వివరిస్తుంది. 5 సులభమైన స్టెప్స్ ద్వారా 7 రోజుల్లో విద్యార్థి వివరాలను డ్రాప్బాక్స్లోకి పొందవచ్చు.