SAT-2 2025-26 Exam Schedule (Class 1-8) – Time Table & Pattern

Summative Assessment-2 (SAT-2) 2025-26 exam dates, timetable, marks pattern and instructions.

సమ్మేటివ్ అసెస్‌మెంట్ – 2 (SAT-2) 2025–26

Exam Schedule & Instructions

* సమ్మేటివ్ అసెస్‌మెంట్ – 2 (SAT-2) 2025–26*

పరీక్ష తేదీలు 06-04-2026 నుండి 16-04-2026 వరకు

🗓️ టైమ్ టేబుల్

1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:30

  • ✔ 06-04-2026 → మొదటి భాష
  • ✔ 07-04-2026 → ఇంగ్లీష్
  • ✔ 08-04-2026 → గణితం
  • ✔ 09-04-2026 → EVS
  • ✔ 10-04-2026 → OSSC

6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉదయం 9:15 – మధ్యాహ్నం 12:30

  • ✔ 06-04-2026 → మొదటి భాష
  • ✔ 07-04-2026 → రెండవ భాష
  • ✔ 08-04-2026 → మూడవ భాష
  • ✔ 09-04-2026 → గణితం
  • ✔ 10-04-2026 → సైన్స్ (PS)
  • ✔ 11-04-2026 → బయాలజీ (BS)
  • ✔ 13-04-2026 → సోషల్ స్టడీస్
  • ✔ 15-04-2026 → మొదటి భాష (పేపర్-2)
  • ✔ 16-04-2026 → OSSC పేపర్-2

పరీక్ష నమూనా

1 & 2 తరగతులు

  • ✔ Section-A → 20 × 2 = 40
  • ✔ Section-B → 10 × 3 = 30
  • ✔ Section-C → 2 × 5 = 10
  • ✔ మొత్తం: 80 మార్కులు

3 నుండి 8 తరగతులు

  • ✔ Section-A → 20 × 1 = 20
  • ✔ Section-B → 4 × 2 = 8
  • ✔ Section-C → 5 × 4 = 20
  • ✔ Section-D → 4 × 8 = 32
  • ✔ మొత్తం: 80 మార్కులు

ముఖ్యమైన సూచనలు

  • ✔ సిలబస్ → SEM-1 + SEM-2 పూర్తి చేయాలి
  • ✔ 8వ తరగతి సైన్స్ → PS & BS రెండు పేపర్లు

నిర్దేశాలు

  • ✔ 1–5 తరగతులు → క్లస్టర్ కాంప్లెక్స్
  • ✔ 6–8 తరగతులు → MRC
  • ✔ పేపర్లు → పరీక్షకు 1 గంట ముందు ఇవ్వాలి
  • ✔ పర్యవేక్షణ → HM, MEO, CRPs తప్పనిసరి
  • ✔ సమస్యలు → వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలి
  • ✔ మూల్యాంకనం → 20 ఏప్రిల్ లోపు పూర్తి చేయాలి
  • ✔ ప్రోగ్రెస్ కార్డులు → 22 ఏప్రిల్ లోపు ఇవ్వాలి

Official PDF

SAT-2 Time Table PDF

SA II CBA 3 Time Table 2024-25 (1).pdf