iGOT Karmayogi 2-8 April 2026 – 3 AI Courses & 4 Hours Learning

Sadhana Saptah (2–8 April 2026) సందర్భంగా iGOT Karmayogi ప్లాట్‌ఫామ్‌లో అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 4 గంటల లెర్నింగ్ పూర్తి చేయాలి.

iGOT Karmayogi – 2nd to 8th April 2026

3 AI Courses | Minimum 4 Hours Learning

Sadhana Saptah (2–8 April 2026) సందర్భంగా iGOT Karmayogi ప్లాట్‌ఫామ్‌లో అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 4 గంటల లెర్నింగ్ పూర్తి చేయాలి.

కనీసం 3 AI Courses పూర్తి చేస్తే AI Daksh Badge మరియు ఒక కోర్స్ పూర్తి చేస్తే Karmayogi Utkarsh Badge లభిస్తాయి.

📄 Related PDF

ప్రభుత్వ శిక్షణ కార్యక్రమం “Sadhana Saptah (2–8 April 2026)” వివరాలు మరియు AI కోర్సుల సమాచారం క్రింది PDFలో అందుబాటులో ఉన్నాయి.

View / Download PDF