UDISE లో New student release request చెయ్యడం ఎలా...

ఇతర పాఠశాలల నుండి మీ స్కూల్‌లో చేరిన విద్యార్థులను UDISE పోర్టల్ ద్వారా ఎలా బదిలీ చేసుకోవాలో ఈ పోస్ట్ వివరిస్తుంది. 5 సులభమైన స్టెప్స్ ద్వారా 7 రోజుల్లో విద్యార్థి వివరాలను డ్రాప్‌బాక్స్‌లోకి పొందవచ్చు.

UDISE - Student Release Request Procedure
UDISE+ GUIDE

STUDENT RELEASE REQUEST PROCEDURE

మీ పాఠశాలలో ఇతర ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులు చేరినప్పుడు అనుసరించాల్సిన విధానం

1
ముందుగా మీ స్కూల్ UDISE పోర్టల్ లో లాగిన్ కావలెను.
2
ఎడమ వైపున ఉన్న 3వ ఆప్షన్ - Student Release Request Management పై క్లిక్ చేయండి.
3
Within State (రాష్ట్రం లోపల) లేదా Outside State (రాష్ట్రం వెలుపల) ఎంచుకోండి.
4
Generate Student Release Request బటన్ పై క్లిక్ చేయండి.
5
విద్యార్థి వివరాలు నింపి, మరలా Generate Student Release Request క్లిక్ చేయండి.
? గమనిక: పై విధంగా మీరు రిక్వెస్ట్ పంపిన గరిష్టంగా 07 రోజులలో విద్యార్థి మీ పాఠశాల Dropbox లోకి వస్తారు.

సౌజన్యంతో: IT Cell, O/o జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు