ఇంటర్నల్ మార్కుల కన్వర్షన్ టేబుల్ (280 → 20)
పాఠశాలల్లో విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ తయారు చేసేటప్పుడు, వారు రాసిన అన్ని పరీక్షల మార్కులను కలిపి 20 మార్కులకు (Internals) మార్చడం కొంచెం సమయంతో కూడుకున్న పని.

మార్కుల లెక్కింపు విధానం:
- FA1 + FA2 + FA3 + FA4: 50 + 50 + 50 + 50 = 200 మార్కులు
- SA1: 80 మార్కులు
- మొత్తం (Grand Total): 280 మార్కులు
ఇంటర్నల్ మార్కుల పూర్తి టేబుల్
| 280 లో వచ్చిన మార్కులు | 20 కి లభించే మార్కులు |
|---|---|
| 273 - 280 | 20 |
| 259 - 272 | 19 |
| 245 - 258 | 18 |
| 231 - 244 | 17 |
| 217 - 230 | 16 |
| 203 - 216 | 15 |
| 189 - 202 | 14 |
| 175 - 188 | 13 |
| 161 - 174 | 12 |
| 147 - 160 | 11 |
| 133 - 146 | 10 |
| 119 - 132 | 09 |
| 105 - 118 | 08 |
| 091 - 104 | 07 |
| 077 - 090 | 06 |
| 063 - 076 | 05 |
| 049 - 062 | 04 |
| 035 - 048 | 03 |
| 021 - 034 | 02 |
| 007 - 020 | 01 |
| 000 - 006 | 00 |
గమనిక: విద్యార్థికి 6 మార్కులు లేకపోతే ఇంటర్నల్ '0' గా పరిగణించబడుతుంది.
ఉదాహరణ: విద్యార్థికి 205 మార్కులు వస్తే (203–216 రేంజ్), 20 కి 15 మార్కులు వస్తాయి.