SLDP – Pool-3 పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ
SLDP – Pool-3 పాఠశాల ప్రధానోపాధ్యాయులకు DIKSHA ప్లాట్ఫామ్లో ఆన్లైన్ శిక్షణ. మార్చి 9 నుండి 31 మే వరకు నిర్వహించబడుతుంది. మొత్తం 21203 మంది స్కూల్ హెడ్స్‌కు శిక్షణ.
Trainings for teachers.
Explore the latest updates and featured posts in this section.