SLDP – Pool-3 పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ

పాఠశాల ప్రధానోపాధ్యాయుల కోసం SLDP – Pool-3 ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ శిక్షణ DIKSHA ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించబడుతుంది.

SLDP – Pool-3 పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ

పాఠశాల ప్రధానోపాధ్యాయుల కోసం SLDP – Pool-3 ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ శిక్షణ DIKSHA ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించబడుతుంది.

శిక్షణ వివరాలు

  • శిక్షణ కాలం: మార్చి 9 నుండి 31 మే వరకు
  • శిక్షణ విధానం: DIKSHA ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ కోర్సు
  • 21203 మంది శిక్షణ పొందాల్సిన స్కూల్ హెడ్స్ జాబితా విడుదలైంది.

DIKSHA కోర్సు లింక్

దీక్ష platform నందు join అవ్వాల్సిన కోర్సు ఆన్లైన్ లింక్:

Open Course

District-wise School Heads List

SLDP Pool-3 శిక్షణకు ఎంపికైన జిల్లా వారీగా స్కూల్ హెడ్స్ జాబితాను క్రింది PDF ద్వారా చూడవచ్చు.

Download PDF