AP SSC Public Examinations March 2026
AP SSC Public Examinations March 2026 - Timetable & Instructions for Invigilators
ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు మార్చి 2026 లో జరుగనున్నాయి. Chief Superintendents & Invigilators తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇక్కడ ఉన్నాయి.
పరీక్షల టైమ్‌టేబుల్ ముఖ్యాంశాలు:
- ప్రారంభం: 16 మార్చి 2026
- ముగింపు: 01 ఏప్రిల్ 2026
- సమయం: ఉదయం 9:30 AM – 12:45 PM
ఇన్విజిలేటర్లకు ముఖ్య సూచనలు:
- సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలి (ఒక రోజు ముందు).
- పరీక్ష రోజు 1 గంట ముందుగా హాల్‌కు చేరుకోవాలి.
- సరైన విద్యార్థికే సరైన OMR Sheet ఇవ్వాలి.
- సంతకాలు సరైన బాక్స్‌లో మాత్రమే చేయాలి.
- Main Answer Booklet సీరియల్ నెంబర్ OMRలో నమోదు చేయించాలి.
- Answer Booklets సీరియల్ క్రమంలో పంపిణీ చేయాలి.
- Blank OMR వాడితే Proforma-VIలో నమోదు చేయాలి.
- ముందుగా సంతకం చేయకూడదు.
- OMRని Answer Bookletపై సరిగ్గా పిన్ చేసి Paper Seal అంటించాలి (5 ని. ముందు).
పరీక్షా గదిలో కావలసిన ప్రొఫార్మాలు:
- Seating Arrangement – 1 కాపీ
- PROFORMA - II – 8 కాపీలు (Answer Booklets వివరాలు)
- PROFORMA - III – 8 కాపీలు (Roll No. & Serial No. రిజిస్టర్)
- PROFORMA - VI – 8 కాపీలు (Blank OMR వివరాలు)
గమనిక: పై నియమాలు AP ప్రభుత్వ పరీక్షల విభాగం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి.